ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 1PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news
Telangana top news
author img

By

Published : Dec 30, 2021, 12:58 PM IST

  • 'కాంగ్రెస్​ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక అప్పుడే'

Congress new president: కాంగ్రెస్​ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఇది పూర్తైన వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2022 సెప్టెంబర్ చివరి నాటికి పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని తెలిపారు.

  • దేశంలో ఒమిక్రాన్ కలవరం...

Omicron community spread: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. విదేశీ ప్రయాణాలు చేయని వారికి ఒమిక్రాన్ సోకుతోందని దిల్లీ ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. దీన్ని బట్టి సామాజిక వ్యాప్తి వేగం పుంజుకుందని అన్నారు.

  • 'ఇక నగర ప్రజలకు ఇబ్బంది ఉండదు'

Minister KTR on Hyderabad Floods : హైదరాబాద్​లో నాలాల సమస్యకు తెలంగాణ సర్కార్​ శాశ్వత పరిష్కారం చూపనుంది. హుస్సేన్​సాగర్​ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లో చాలా ప్రాంతాలు జలమయమవగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

  • ఒమిక్రాన్​ విస్తరిస్తుంటే.. సీఎం ఏం చేస్తున్నారు?

MLA Rajasingh on CM KCR: రాష్ట్రంలో కొవిడ్​ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ విస్తరిస్తున్న నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్​ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని.. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ డిమాండ్​ చేశారు. హైదరాబాద్ గోషామహల్​ నియోజకవర్గంలోని నాంపల్లి ఎగ్జిబిషన్​కు అనుమతి ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్..

న్యూ ఇయర్ వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడుతున్నాయి.

  • తగ్గేదేలే అంటున్న దివ్యాంగులు..

Wheel Chair Cricket Tourney : పుట్టుకతోనో, ప్రమాదల కారణంగానో అవయవాలు కోల్పోయిన దివ్యాంగులు మన చుట్టూ ఉంటారు. అలాంటి వాళ్లను ప్రత్యేకవర్గంగా చూస్తుంటోంది.. సమాజం. వాళ్ల మనసుల్ని నిరాశ, నిస్పృహలతో నింపేస్తుంటుంది. కానీ.. ఈ యువకులు మాత్రం అలా కాదు. తమ విధిరాతకు బాధ పడుతూ ఇళ్లకి పరిమితం కాలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి.. క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు.

  • ఏపీలో మూతపడిన థియేటర్లు రీఓపెన్​

AP Govt Permission to Theaters: ఏపీలో సినిమా థియేటర్ల ఓనర్లకు ఊరట లభించింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభత్వం అనుమతి ఇచ్చింది. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలంటూ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

  • పదోతరగతి చదవి.. ప్రపంచాన్ని చుట్టేశాడు

Telugu Traveller : చదివింది పదో తరగతే అయినా తన తెలివితో అనుకున్నది సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఇంతకు అతను ఏం చేశాడు.. అతనికున్న క్రేజ్​ ఏంటి..?

  • కోహ్లీ అలా చేసుండాల్సింది కాదు

IND vs SA Test: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లోనూ విఫలమయ్యాడు. దీనిపై భారత జట్టు దిగ్గజం సునీల్ గావస్కర్​ మాట్లాడాడు. కోహ్లీ మదిలో వేరే ఆలోచన ఉందని అన్నాడు.

  • 'మిస్​ చంఢీగడ్'​.. మతిపోగొట్టే అందాలు

గుర్లీన్ కౌర్​ చోప్రా.. హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నటిగా, మోడల్​గా గుర్తింపు పొందింది. నేడు ఈ భామ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె విశేషాలు చూద్దాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.