ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news today
telangana top news today
author img

By

Published : Oct 15, 2022, 5:01 PM IST

మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న కాంగ్రెస్​ పార్టీకి చెందిన పల్లె కల్యాణి దంపతులు తెరాసలో చేరారు.

  • 'ఉప ఎన్నికలు వస్తే తెరాస భయపడుతోంది'

మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

  • ఉప్పల్​ తండ్రీకుమారుల హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

ఉప్పల్​లో శుక్రవారం జరిగిన తండ్రీకుమారుల హత్య కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆస్తి గొడవలే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

  • తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన

భారత సంతతికి చెందిన తల్లిబిడ్డలను వేరు చేసింది జర్మనీ ప్రభుత్వం. తల్లిదండ్రులు.. చిన్నారిని సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఆమెను అదుపులోకి తీసుకుంది.

  • నదిలో వెళ్తుండగా సీఎంకు ప్రమాదం.. పిల్లర్​ను ఢీకొట్టిన బోటు..

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పట్నాలోని గంగా ఘాట్లను పరిశీలిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ.. ఓ పిల్లర్​ను ఢీకొట్టింది.

  • ఉగ్రవాదుల కిరాతకం..

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మరో కశ్మీర్​ పండిట్​పై కాల్పులు జరిపి హతమార్చారు. ముష్కరుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

  • ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా సాయం.. పుతిన్‌ హెచ్చరికలు బేఖాతరు!

రష్యా క్షిపణి దాడులతో అల్లాడిపోతోన్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మరోసారి అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా.. ఉక్రెయిన్‌కు మరోసారి ఆయుధ సాయం ప్రకటించింది.

  • లుంగీ కట్టి మాస్​బీట్​కు స్టెప్పులేసిన కీర్తి సురేశ్.. ఇక కుర్రాళ్ల హార్ట్​ హైజాకే..

వరుస సినిమాలో జోరు మీదున్న కీర్తి సురేశ్.. గ్లామర్ డోస్​ పెంచి కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా మాస్​ పాటకు లుంగీ కట్టి అదిరిపోయే డ్యాన్స్​ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

  • శ్రీలంక చిత్తు.. ఆసియా కప్​ విజేతగా భారత్..

మహిళల ఆసియా కప్​ ఫైనల్​లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో విజృంభించిన భారత్​.. శ్రీలంక జట్టును మట్టికరిపించింది.

  • రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన.. 20న అల్పపీడనం..!

రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్​కు షాక్..

మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న కాంగ్రెస్​ పార్టీకి చెందిన పల్లె కల్యాణి దంపతులు తెరాసలో చేరారు.

  • 'ఉప ఎన్నికలు వస్తే తెరాస భయపడుతోంది'

మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

  • ఉప్పల్​ తండ్రీకుమారుల హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

ఉప్పల్​లో శుక్రవారం జరిగిన తండ్రీకుమారుల హత్య కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆస్తి గొడవలే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

  • తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన

భారత సంతతికి చెందిన తల్లిబిడ్డలను వేరు చేసింది జర్మనీ ప్రభుత్వం. తల్లిదండ్రులు.. చిన్నారిని సరిగ్గా చూసుకోవడం లేదంటూ ఆమెను అదుపులోకి తీసుకుంది.

  • నదిలో వెళ్తుండగా సీఎంకు ప్రమాదం.. పిల్లర్​ను ఢీకొట్టిన బోటు..

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పట్నాలోని గంగా ఘాట్లను పరిశీలిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న పడవ.. ఓ పిల్లర్​ను ఢీకొట్టింది.

  • ఉగ్రవాదుల కిరాతకం..

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మరో కశ్మీర్​ పండిట్​పై కాల్పులు జరిపి హతమార్చారు. ముష్కరుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

  • ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా సాయం.. పుతిన్‌ హెచ్చరికలు బేఖాతరు!

రష్యా క్షిపణి దాడులతో అల్లాడిపోతోన్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మరోసారి అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా.. ఉక్రెయిన్‌కు మరోసారి ఆయుధ సాయం ప్రకటించింది.

  • లుంగీ కట్టి మాస్​బీట్​కు స్టెప్పులేసిన కీర్తి సురేశ్.. ఇక కుర్రాళ్ల హార్ట్​ హైజాకే..

వరుస సినిమాలో జోరు మీదున్న కీర్తి సురేశ్.. గ్లామర్ డోస్​ పెంచి కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా మాస్​ పాటకు లుంగీ కట్టి అదిరిపోయే డ్యాన్స్​ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.