ETV Bharat / city

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

exams
exams
author img

By

Published : Feb 9, 2021, 3:46 PM IST

Updated : Feb 9, 2021, 4:41 PM IST

15:45 February 09

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఆరు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు జరుపుతామని అధికారులు వెల్లడించారు.

పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 25 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 16 వరకు గడువు ఇచ్చింది. 

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

క్ర.సంఖ్యతేదీ సబ్జెక్ట్​
1మే 17ప్రథమ భాష
2మే 18ద్వితీయ భాష
3మే 19ఆంగ్ల భాష
4మే 20గణితం
5మే 21సామాన్యశాస్త్రం
6మే 22సాంఘిక శాస్త్రం

ఇదీ చదవండి : మే 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు

Last Updated : Feb 9, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.