ETV Bharat / city

రాష్ట్రాన్ని వీడని 'ముసురు'.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత.. - తెలంగాణలో భారీ వర్షాలు

రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

author img

By

Published : Jul 11, 2022, 7:26 AM IST

Updated : Jul 11, 2022, 10:59 PM IST

22:33 July 11

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం

  • నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తిన అధికారులు
  • ఇన్‌ఫ్లో 45,240 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 89,450క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటి మట్టం 1088.1, పూర్తినీటి మట్టం 1091 అడుగులు

22:12 July 11

ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది: సీఎం

  • వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
  • భారీ వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది: సీఎం
  • 2, 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది: సీఎం
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి: సీఎం
  • ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది: సీఎం
  • ప్రజలు అధికారులకు సహకరించాలి: సీఎం కేసీఆర్‌
  • అత్యవసరమైతే తప్ప బయటకు వెల్లొద్దు: సీఎం కేసీఆర్‌
  • గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సిద్ధం చేయాలి: సీఎం
  • జీహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సిద్ధం చేయాలి: సీఎం

21:44 July 11

వానలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నాం: సీఎం

వర్షాలు, వరదలపై కొనసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది: సీఎం

21:35 July 11

ఆదిలాబాద్‌ జిల్లా మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద

  • ఆదిలాబాద్‌ జిల్లా మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద
  • సాత్నాల నీటి సామర్థ్యం 286.50 మీటర్లు, ప్రస్తుత సామర్థ్యం 284.25 మీటర్లు
  • సాత్నాల ఇన్‌ఫ్లో 720 క్యూసెక్కులు
  • మత్తడి వాగు ప్రాజెక్టు సామర్థ్యం 277.5 మీటర్లు
  • మత్తడి వాగు ప్రాజెక్టు ప్రస్తుత సామర్థ్యం 276.3 మీటర్లు
  • మత్తడి వాగు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 510 క్యూసెక్కులు
  • అవసరమైతే గేట్లు ఎత్తవచ్చని అధికారుల సూచన
  • దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

20:16 July 11

వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో సహాయక చర్యలపై సమీక్ష

  • రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులతో గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష
  • సమీక్షకు హాజరైన రెడ్ క్రాస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అజయ్ మిశ్రా, అధికారులు
  • వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో సహాయక చర్యలపై సమీక్ష
  • వర్షాల కారణంగా సాగునీటి కాల్వలకు రెండు చోట్ల గండ్లు
  • ములుగు జిల్లాలో రెండు చోట్ల కాల్వలకు గండ్లు
  • 21 చోట్ల చెరువులు, సంబంధిత నిర్మాణాలకు గండ్లు

19:02 July 11

నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్

  • నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్
  • 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా చేరుతున్న వరద
  • పూర్తి స్థాయి నీటి మట్టం కన్నా ఎక్కువగా చేరిన నీరు
  • హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.50 మీటర్లు
  • హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు

18:09 July 11

వర్షాల కారణంగా ఈసెట్ వాయిదా..

  • వర్షాల కారణంగా ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా
  • ఈనెల 14 నుంచి జరగాల్సిన ఎంసెట్ యథాతథం

17:33 July 11

రాష్ట్రంలో అలుగు పారుతున్న 8,107 చెరువులు

  • వర్షాలతో చెరువుల్లోకి భారీగా చేరుతున్న నీరు
  • రాష్ట్రంలో అలుగు పారుతున్న 8,107 చెరువులు
  • కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో నిండిన చెరువులు
  • రామగుండం, నిజామాబాద్, ములుగులో నిండిన అన్ని చెరువులు

16:36 July 11

భద్రాచలం వద్ద గోదావరిలో 53 అడుగులకు చేరిన నీటిమట్టం

  • భద్రాచలంలో గోదావరిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
  • వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌
  • నిజామాబాద్: వరద దాటికి గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
  • నిజామాబాద్: నెమిలికుంట అలుగులో మొన్న గల్లంతైన ఇద్దరు వ్యక్తులు
  • నిజామాబాద్: గల్లంతైన దారంగుల రెడ్డి, మక్కల నడిపి సాయిలు
  • పశువులను మేపేందుకు వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత
  • హైదరాబాద్: చంద్రయాణాగుట్ట మీలాత్‌నగర్‌లో కూలిన ఇంటి గోడ
  • గోడ కూలి పర్వీన్ బేగం అనే మహిళకు తీవ్రగాయాలు
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిన గోడ
  • మహిళను ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
  • నగరంలో 500 పైచిలుకు శిథిల భవనాలను గుర్తించిన బల్దియా
  • ఇప్పటి వరకు 30 శిథిల భవనాలను కూల్చిన జీహెచ్ఎంసీ

16:32 July 11

మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

  • భద్రాచలం వద్ద గోదావరిలో 53 అడుగులకు చేరిన నీటిమట్టం
  • మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ
  • భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలంకు రాకపోకలు నిలిపివేత

15:42 July 11

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న ప్రవాహం

  • నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న ప్రవాహం
  • ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 47,500, ఔట్ ఫ్లో 46,550 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 11గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రస్తుత నీటి మట్టం 1088.1అడుగులు, పూర్తి నీటి మట్టం 1091 అడుగులు

15:34 July 11

53 అడుగులు దాటితే చివరి ప్రమాద హెచ్చరిక జారీ

  • భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలంలో 52.60 అడుగులకు చేరిన నీటిమట్టం
  • కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • 53 అడుగులు దాటితే చివరి ప్రమాద హెచ్చరిక జారీ

15:07 July 11

నిర్మల్ జిల్లా కడెం జలాశయం 2 గేట్ల ద్వారా 10,995 క్యూసెక్కులు విడుదల

  • నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి చేరుతున్న వరద
  • జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • జలాశయం ప్రస్తుత నీటిమట్టం 693.800 అడుగులు
  • జలాశయంలోకి చేరుతున్న 12,745 క్యూసెక్కులు వరద
  • జలాశయం 2 గేట్ల ద్వారా 10,995 క్యూసెక్కులు విడుదల

14:17 July 11

గోదావరి వరద నీటి ప్రవాహం 13,80,071 క్యూసెక్కులు

  • భద్రాచలం వద్ద 52.2 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం
  • గోదావరి వరద నీటి ప్రవాహం 13,80,071 క్యూసెక్కులు
  • సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు
  • సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 521.588 మీటర్లు
  • సింగూర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు
  • సింగూర్‌ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 20.244 టీఎంసీలు
  • సింగూర్‌ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,863 క్యూసెక్కులు
  • సింగూర్‌ ప్రాజెక్టు ఔట్ ఫ్లో 400 క్యూసెక్కులు

13:27 July 11

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 98,275 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 41వేల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1088.1అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటి నిల్వ 76.743 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు

13:27 July 11

వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనిలో చేరిన వరద

  • భూపాలపల్లి: వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనిలో చేరిన వరద
  • వరద చేరడంతో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

13:26 July 11

భద్రాచలం వద్ద 51.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 51.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం
  • గోదావరి వరద నీటి ప్రవాహం 13,37,223 క్యూసెక్కులు

13:26 July 11

చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

  • భద్రాద్రి: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • 22 గేట్లు ఎత్తి 52,685 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసిన అధికారులు

11:58 July 11

మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ

  • ఖమ్మం: మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
  • మంత్రితో కలిసి వరద ఉద్ధృతిని పరిశీలించిన కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు

11:56 July 11

వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

  • భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • నేటి నుంచి ఈనెల 13 వరకు పలు రైళ్లు రద్దు: దక్షిణమధ్య రైల్వే
  • సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు రద్దు
  • సికింద్రాబాద్-ఉందానగర్ మేము రైలు రద్దు
  • మేడ్చల్- ఉందానగర్ మేము ప్రత్యేక రైలు రద్దు
  • ఉందానగర్-సికింద్రాబాద్ మేము స్పెషల్ రైలు రద్దు
  • సికింద్రాబాద్-ఉందానగర్ మేము స్పెషల్ రైలు రద్దు
  • హెచ్.ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్.ఎస్ నాందేడ్ రైలు రద్దు
  • సికింద్రాబాద్-మేడ్చల్ మేము రైలు రద్దు
  • మేడ్చల్-సికింద్రాబాద్ మేము రైలు రద్దు
  • కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మేము రైలు రద్దు
  • విజయవాడ-బిట్రగుంట మేము రైలు రద్దు

11:55 July 11

భద్రాచలం వద్ద 50.9 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 50.9 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం
  • గోదావరి వరద నీటి ప్రవాహం 13,06,618 క్యూసెక్కులు

11:54 July 11

వర్షాలు, వరదల పరిస్థితిపై ఎమ్మెల్సీ కవిత సమీక్ష

  • వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులతో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో సమీక్ష
  • ప్రత్యేక అధికారి క్రిస్టినా, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కవిత
  • నిజామాబాద్‌: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
    లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కోరిన కవిత

11:53 July 11

ఎల్లంపల్లి జలాశయంలో పెరుగుతున్న వరద ప్రవాహం

  • మంచిర్యాల: ఎల్లంపల్లి జలాశయంలో పెరుగుతున్న వరద ప్రవాహం
  • ఎల్లంపల్లి జలాశయం పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు
  • ఎల్లంపల్లి ప్రస్తుతం నీటిమట్టం 13.19 టీఎంసీలు
  • ఎల్లంపల్లి జలాశయానికి ఇన్‌ఫ్లో 1.52 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి జలాశయం 20 గేట్ల ద్వారా 1.76 లక్షల నీరు విడుదల

11:52 July 11

మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం వద్ద వరద

  • మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం వద్ద వరద
  • రాళ్లవాగు కాజు వే పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద

11:51 July 11

లక్నవరం సరస్సుకు పెరిగిన వరద

  • ములుగు: గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు పెరిగిన వరద
  • లక్నవరం సరస్సు పూర్తిస్థాయి సామర్థ్యం 35.5 అడుగులు
  • లక్నవరం సరస్సు ప్రస్తుతం నీటిమట్టం 31.5 అడుగులు
  • ములుగు: పేరూరులో తగ్గుముఖం పట్టిన వరద
  • ఉదయం 10గంటలకు 48.34 అడుగులకు చేరిన నీటిమట్టం

11:09 July 11

భద్రాచలం వద్ద 50.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం

  • గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • భద్రాచలం వద్ద గోదావరిలో వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 50.4 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలంలో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు నిలిచిన రాకపోకలు

  • గోదావరి వరద నీటి ప్రవాహం 12,79,307 క్యూసెక్కులు
  • లోతట్టుప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్న కలెక్టర్

11:08 July 11

నాలుగో రోజు కొనసాగుతున్న ముసురు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జలమండలి

  • హైదరాబాద్‌లో నాలుగో రోజు కొనసాగుతున్న ముసురు
  • రాత్రి అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 6 సెం.మీ. వర్షపాతం నమోదు
  • వాతావరణశాఖ సూచనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జలమండలి

11:07 July 11

కిన్నెరసాని జలాశయానికి పొటెత్తిన వరద

  • భద్రాద్రి: కిన్నెరసాని జలాశయానికి పొటెత్తిన వరద
  • కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద
  • కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు
  • కిన్నెరసాని ప్రస్తుతం నీటిమట్టం 403.10 అడుగులు
  • కిన్నెరసాని ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు
  • కిన్నెరసాని ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 39వేల క్యూసెక్కులు
  • ప్రాజెక్టు 7 గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు
  • కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అధికారులు

11:05 July 11

ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి కొనసాగుతున్న వరద

  • ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి కొనసాగుతున్న వరద
  • ఉస్మాన్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ నుంచి 2 గేట్ల ద్వారా 208 క్యూసెక్కుల నీరు విడుదల
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,786 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ నుంచి 2 గేట్ల ద్వారా 686 క్యూసెక్కుల నీరు విడుదల
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.55 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

11:03 July 11

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వరదలపై సమీక్ష

  • నిజామాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి క్రిస్టినా పర్యటన
  • వరద నష్టాన్ని అంచనా వేయనున్న అధికారుల బృందం
  • నేడు నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన
  • కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వరదలపై సమీక్ష

11:02 July 11

తాలిపేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. 19 గేట్లు ఎత్తివేత

  • 19 గేట్లు ఎత్తి 26,182 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసిన అధికారులు
  • తాలిపేరు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 29,145 క్యూసెక్కులు
  • తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు
  • తాలిపేరు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 70.50 మీటర్లు

11:02 July 11

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం

  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ప్రవాహం
  • నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5,600 క్యూసెక్కుల ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1393.76 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 6.02 టీఎంసీలు

10:09 July 11

కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి చేరుతున్న వరద

  • నిర్మల్: కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి చేరుతున్న వరద

  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 692.8అడుగులు
  • జలాశయంలోకి చేరుతున్న 13,894 క్యూసెక్కుల నీరు

10:08 July 11

స్వర్ణ జలాశయంలోని చేరుతున్న వరద

  • నిర్మల్‌: స్వర్ణ జలాశయంలోని చేరుతున్న వరద
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,179 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 300 క్యూసెక్కుల నీరు

09:14 July 11

ఖమ్మం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ప్రజావాణి రద్దు

  • భారీ వర్షాల దృష్ట్యా ఖమ్మం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • ఖమ్మం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 1077
  • ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి రద్దు: కలెక్టర్

09:12 July 11

భారీ వర్షాలతో ఇల్లందు సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

  • భద్రాద్రి: భారీ వర్షాలతో ఇల్లందు సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • కోయగూడెం ఉపరితల గనిలో నీరు చేరడంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • భద్రాద్రి: రోజుకు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీసే పనులకు అంతరాయం
  • ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిన రాకపోకలు

09:12 July 11

గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు

  • భద్రాద్రి: గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు
  • గంగోలు గ్రామం వద్ద రహదారిపై వరద చేరడంతో నిలిచిన రాకపోకలు

08:03 July 11

రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతి
  • ఉదయం 6 గంటలకు 16,100 మీటర్లకు చేరిన నీటి మట్టం
  • రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు

07:20 July 11

తాలిపేరు ప్రాజెక్టుకు పెరిగిన వరద

  • భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్టుకు పెరిగిన వరద
  • తాలిపేరు ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి నీటిని విడుదల
  • ప్రాజెక్టు 19 గేట్లు ద్వారా 26,182 క్యూసెక్కులు విడుదల

07:19 July 11

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 85,740 క్యూసెక్కులు

  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.6అడుగులు

  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటి నిల్వ 75.145 టీఎంసీలు

07:18 July 11

గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • భద్రాచలం వద్ద 48 అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • భద్రాచలంలో నీట మునిగిన స్నానఘట్టాల ప్రాంతం

రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు

  • రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు
  • ఇవాళ, రేపు, ఎల్లుండి విద్యా అన్ని విద్యా సంస్థలకు సెలవులు
  • భారీ వర్షాలు కురుస్తున్నందున సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

07:16 July 11

రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు.. గత పదేళ్లలో జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదు

  • రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని హెచ్చరిక
  • ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ
  • కొన్ని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ
  • గత పదేళ్లలో జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదు

07:16 July 11

రాష్ట్రంలో జలాశయాలకు పోటెత్తుతున్న వరద

  • రాష్ట్రంలో జలాశయాలకు పోటెత్తుతున్న వరద
  • ఇప్పటికే ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది
  • శ్రీరాంసాగర్‌ నుంచి భద్రాచలం వరకు గోదావరి ఉద్ధృతి
  • కృష్ణా నది పరివాహకంలోనూ పెరుగుతున్న వరద

07:04 July 11

గోదావరి నదిలో పెరిగిన వరద ఉద్ధృతి

  • గోదావరి నదిలో పెరిగిన వరద ఉద్ధృతి

  • భద్రాచలం: రాత్రి 12 గం.కు 43 అడుగులకు పెరిగిన నీటిమట్టం
  • భద్రాచలం: అర్ధరాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • 48 అడుగులు దాటితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Last Updated : Jul 11, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.