కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటి విడుదలపై హైకోర్టు పచ్చజెండా ఊపింది. పరిహారం వివాదం తేలేవరకు నీరు విడుదల చేయవద్దని.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు సవరించింది. ఈ నెల 4న కొండపోచమ్మ రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారు. ముంపు వాసులను బలవంతంగా ఖాళీ చేయించడంపై.. సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 6లోగా బాధితుల వాంగ్మూలం సమర్పించాలని సిద్దిపేట అదనపు జిల్లా జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.
4న కొండపోచమ్మకు నీరు విడుదల చేయనున్న కేసీఆర్ - కొండపోచమ్మపై ఆదేశాలిచ్చిన హైకోర్టు
4న కొండపోచమ్మకు నీరు విడుదల చేయనున్న కేసీఆర్
21:53 May 01
4న కొండపోచమ్మకు నీరు విడుదల చేయనున్న కేసీఆర్
21:53 May 01
4న కొండపోచమ్మకు నీరు విడుదల చేయనున్న కేసీఆర్
కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటి విడుదలపై హైకోర్టు పచ్చజెండా ఊపింది. పరిహారం వివాదం తేలేవరకు నీరు విడుదల చేయవద్దని.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు సవరించింది. ఈ నెల 4న కొండపోచమ్మ రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారు. ముంపు వాసులను బలవంతంగా ఖాళీ చేయించడంపై.. సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 6లోగా బాధితుల వాంగ్మూలం సమర్పించాలని సిద్దిపేట అదనపు జిల్లా జడ్జికి ఆదేశాలు జారీ చేసింది.
Last Updated : May 1, 2020, 11:35 PM IST