వ్యవసాయ విద్యుత్ రాయితీలకు నిధుల విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పలు ఇతర సంక్షేమ పథకాలకు సైతం నిధులు మంజూరు చేసింది.
వివరాలు...
- ట్రాన్స్‌కోకు రూ.833.33 కోట్లు
- మధ్యాహ్న భోజన పథకానికి రూ.15 కోట్లు
- సమగ్ర శిక్షా అభియాన్ పథకానికి రూ.181.83కోట్లు
- అంగన్‌వాడీలకు రూ.760.54 కోట్లు
- పౌష్టికాహార పథకానికి రూ.18.76 కోట్లు