ETV Bharat / city

నాయిని నర్సింహారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం - nayini narsimhareddy latest news

nayini narsimhareddy is no more
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
author img

By

Published : Oct 22, 2020, 2:19 AM IST

Updated : Oct 22, 2020, 1:47 PM IST

13:46 October 22

నాయిని నర్సింహారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

  • హైదరాబాద్‌: నాయిని నర్సింహారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం
  • మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర
  • బంజారాహిల్స్ రోడ్ నంబరు 12, ఫిలింనగర్ మీదుగా నాయిని అంతిమయాత్ర
  • ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

12:57 October 22

మాజీ హోంమంత్రి నాయిని మృతిపట్ల చంద్రబాబు సంతాపం

  • మాజీ హోంమంత్రి నాయిని మృతిపట్ల చంద్రబాబు సంతాపం
  • కార్మిక లోకానికి సేవలందించిన నాయిని మరణం విచారకరం: చంద్రబాబు
  • నాయిని నర్సింహారెడ్డి మరణం కార్మిక లోకానికి తీరనిలోటు: చంద్రబాబు
  • నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు

12:25 October 22

తెలంగాణ గొప్ప నేతను కోల్పోయింది: గవర్నర్ తమిళిసై

  • నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం
  • నాయిని చివరి శ్వాస వరకు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేశారు: గవర్నర్
  • తెలంగాణ గొప్ప నేతను కోల్పోయింది: గవర్నర్ తమిళిసై

09:51 October 22

నాయిని మృతిపట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం
  • నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: మంత్రి గంగుల

09:33 October 22

నాయిని మృతిపట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాపం
  • తెలంగాణ ఉద్యమం, తెరాసలో నాయిని సుదీర్ఘంగా పనిచేశారు: ప్రశాంత్‌రెడ్డి
  • నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

09:15 October 22

నాయిని మృతిపట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ సంతాపం

  • నాయిని మృతిపట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం
  • నాయిని నర్సింహా మృతి చాలా బాధ కలిగించింది: బండారు దత్తాత్రేయ
  • కార్మికుల సమస్యలు, హక్కులపై నాయిని పోరాటాలు చేశారు: దత్తాత్రేయ
  • నాయిని మృతి కార్మిక లోకానికి తీరనిలోటు: బండారు దత్తాత్రేయ

09:14 October 22

నాయిని మృతిపట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంతాపం
  • తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో నాయిని పాల్గొన్నారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నాయిని కృషి చేశారు: శ్రీనివాస్‌గౌడ్
  • రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా పోలీస్‌శాఖ బలోపేతానికి కృషిచేశారు: శ్రీనివాస్‌గౌడ్
  • నాయిని మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

09:14 October 22

నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం

  • నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం
  • నాయిని మృతిపట్ల ఉత్తమ్, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి సంతాపం
  • కార్మిక నేతను కోల్పోయాం: ఉత్తమ్
  • కార్మిక పక్షపాతి, తెలంగాణ ఉద్యమకారుడు నాయిని మృతి తీరనిలోటు: రేవంత్‌రెడ్డి

09:06 October 22

నాయిని మృతిపట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం
  • కార్మికుల హక్కుల కోసం నాయిని పరితపించారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • నాయిని మరణం రాష్ట్రానికి తీరనిలోటు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

09:05 October 22

నాయిని మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
  • ఉద్యమనేతగా కేసీఆర్ వెంట నిలిచిన జననాయకులు నాయిని: కేటీఆర్
  • కార్మిక పక్షపాతిగా, తొలి హోంమంత్రిగా నాయిని చిరస్థాయిగా నిలిచిపోతారు: కేటీఆర్
  • నాయిని మరణం అందరినీ తీవ్రంగా కలచివేసింది: కేటీఆర్

08:42 October 22

నాయిని మరణం అత్యంత బాధాకరం: మంత్రి హరీశ్‌రావు

  • నాయిని మరణం అత్యంత బాధాకరం: మంత్రి హరీశ్‌రావు
  • ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో నాయిని పోరాటం చేశారు: హరీశ్‌రావు
  • కార్మికులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారు: హరీశ్‌రావు
  • నర్సన్న లేని లోటు పూడ్చలేనిది: మంత్రి హరీశ్‌రావు

08:17 October 22

నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షపాతి: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • నాయిని మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం
  • నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షపాతి: ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే నాయిని పాటుపడ్డారు: ఎర్రబెల్లి

08:09 October 22

నాయినిది సుదీర్ఘ ప్రస్థానం: బండి సంజయ్

  • నాయిని మృతిపట్ల రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం
  • కార్మిక రంగంలో నాయకునిగా నాయినిది సుదీర్ఘ ప్రస్థానం: బండి సంజయ్
  • పలు కంపెనీల్లో యూనియన్లకు నాయిని నాయకత్వం వహించారు: బండి సంజయ్

08:09 October 22

నాయిని మృతి కార్మికలోకానికి తీరనిలోటు: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

  • నాయిని మృతి కార్మికలోకానికి తీరనిలోటు: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
  • నాయిని మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి

08:07 October 22

నాయిని మృతి పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దిగ్భ్రాంతి

  • నాయిని మృతి పట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దిగ్భ్రాంతి
  • కార్మికుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి నాయిని: ఇంద్రకరణ్‌రెడ్డి
  • తెలంగాణ ఉద్యమంలో నాయిన నర్సింహారెడ్డిది కీలక పాత్ర: ఇంద్రకరణ్‌రెడ్డి

07:50 October 22

నాయిని మృతి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం: హోంమంత్రి

  • తెలంగాణ పోరాటంలో నాయిని ముందుండి పనిచేశారు: మంత్రి మహమూద్ అలీ
  • నాయిని మృతి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం: హోంమంత్రి మహమూద్ అలీ
  • ప్రతి పేదవాడి కోసం నాయిని నర్సింహారెడ్డి కృషిచేశారు: మంత్రి మహమూద్ అలీ

07:47 October 22

నాయిని రాజకీయ ప్రస్థానం ముషీరాబాద్ నుంచి మొదలైంది: మంత్రి తలసాని

  • నాయిని రాజకీయ ప్రస్థానం ముషీరాబాద్ నుంచి మొదలైంది: మంత్రి తలసాని
  • తెలంగాణ సాధన కోసం 1969లో పోరాడి జైలుకు వెళ్లారు: మంత్రి తలసాని
  • శాంతిభద్రతలు, కార్మిక సంక్షేమం కోసం నాయిని కృషిచేశారు: మంత్రి తలసాని
  • మ.12:30 గం.కు మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు: తలసాని

07:47 October 22

నాయిని మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం
  • నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి పువ్వాడ

07:20 October 22

నాయిని మృతిపట్ల తెరాస లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు సంతాపం

  • నాయిని మృతిపట్ల తెరాస లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు సంతాపం
  • తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలకపాత్ర పోషించారు: ఎంపీ నామా
  • నాయిని మృతి పార్టీకి, రాష్ట్రానికి తీరనిలోటు: ఎంపీ నామా నాగేశ్వరరావు

07:05 October 22

నాయిని మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం
  • నాయిని గొప్ప పోరాట యోధుడు: మంత్రి కొప్పుల ఈశ్వర్

07:03 October 22

నాయిని మృతిపట్ల మంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం
  • ఉద్యమ సమయంలోనాయినితో ఉన్న అనుబంధం మరువలేనిది: ఈటల
  • నాయిని మరణం తెరాసకు, తెలంగాణ సమాజానికి తీరని లోటు: ఈటల
  • నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఈటల

07:01 October 22

నాయిని మృతిపట్ల మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి సంతాపం

  • నాయిని మృతిపట్ల మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి సంతాపం
  • నాయిని మృతిపట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ సంతాపం

07:01 October 22

నాయిని మృతిపట్ల మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం

  • నాయిని మృతిపట్ల మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం
  • నాయిని మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు: మండలి ఛైర్మన్ గుత్తా
  • కార్మిక, రాజకీయ నాయకుడిగా నాయిని సేవలందించారు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
  • నాయిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: గుత్తా సుఖేందర్‌రెడ్డి

06:44 October 22

ఉ.10 గంటలకు మంత్రుల నివాస సముదాయానికి నాయిని భౌతికకాయం

  • ఉ.10 గం.కు మంత్రుల నివాస సముదాయానికి నాయిని భౌతికకాయం
  • అభిమానుల సందర్శన అనంతరం షేక్‌పేట మహాప్రస్థానానికి తరలింపు

06:00 October 22

నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

  • నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
  • నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్‌
  • అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశం

02:19 October 22

నాయిని మరణం తెరాసకు, తెలంగాణ సమాజానికి తీరని లోటు: ఈటల

  • నాయిని మృతి పట్ల మంత్రి ఈటల రాజేందర్‌ సంతాపం
  • ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిది: ఈటల

  • నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను: ఈటల

01:51 October 22

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

  • మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
  • జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాయిని కన్నుమూత
  • అర్ధరాత్రి 12.26 గంటలకు నాయిని మృతిచెందినట్లు వైద్యుల ప్రకటన
  • రాష్ట్ర హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వర్తించిన నాయిని
  • తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలకపాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి
  • తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయిని
  • కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి సుపరిచితుడు
  • పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి
  • 1944 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి
  • నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మం. నేరేడుగొమ్ము
  • నాయిని నర్సింహారెడ్డి తల్లిదండ్రులు సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి
  • 1970లో హైదరాబాద్‌కు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి
  • వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి
  • జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషించిన నాయిని
  • హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని నర్సింహారెడ్డి
  • ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచిన నాయిని నర్సింహారెడ్డి
  • ముషీరాబాద్ నుంచి 1978లో టి.అంజయ్యపై గెలిచిన నాయిని నర్సింహారెడ్డి
  • ముషీరాబాద్ నుంచి 1985, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని నర్సింహారెడ్డి
  • 2001లో తెరాసలో చేరిన నాయిని నర్సింహారెడ్డి
  • తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలో కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించిన నాయిని
  • వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని
  • తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి

Last Updated : Oct 22, 2020, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.