దేశం అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైంది: సీఎం
- రాష్ట్రంలో మాతాశిశు మరణాలు చాలా వరకు తగ్గాయి: సీఎం
- పది లక్షల పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేశాం: సీఎం కేసీఆర్
- 10 లక్షల కుటుంబాలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం: సీఎం
- సాగు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో పురోగతి సాధించాం: సీఎం
- దేశం దారితప్పిపోతోంది: సీఎం కేసీఆర్
- దేశం జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయి: సీఎం
- కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారు: సీఎం కేసీఆర్
- దేశంలో తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ
- అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ
- బెంగళూరు సిలికాన్ వ్యాలీగా ఆఫ్ ఇండియాగా ఉంది: సీఎం
- సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది: సీఎం
- బెంగళూరు నుంచి రూ.3 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు: సీఎం
- హైదరాబాద్ నుంచి రూ.1.5 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు: సీఎం
- శంషాబాద్ విమానాశ్రయం నాలుగో లార్జెస్ట్ డెస్టినేషన్‌గా నిలిచింది: సీఎం