విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను కేశినేని నాని ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమం జరిగినపుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని... పోలీసుల ముసుగులో చేస్తున్న అనాగరిక చర్యలను తిప్పికొడతామన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమన్నారు.
ఇదీ చూడండి: ఏపీలో మూడు రాజధానులు... నాలుగు పరిపాలన జోన్లు