ETV Bharat / city

కుటుంబ కలహాలు: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం - Suicide attempt, including mother and son with family quarrels

కుటుంబ కలహాలతో తల్లి, కుమారుడు ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగరంలో కలకలం సృష్టించింది.

suicide-attempt-including-mother-and-son-with-family-quarrels in ap
కుటుంబ కలహాలు: కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 24, 2020, 7:01 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గృహిణి వాసవి.. తన మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నగరంలోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి దూకిన ఆమెను.. సమీపంలోనే ఉన్న పోలీసులు గమనించారు.

గాయపడిన ఇద్దరిని... వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాసవి భర్త విశ్వనాథరెడ్డి ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ కలహాలే.. ఆత్మహత్యాయత్నానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: సర్పంచ్ బలవన్మరణం... కొత్తపల్లిలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.