ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ఆలస్యంగా గుర్తించిన మంత్రి.. ఆ పోస్టులను తొలగించారు. ఈ విషయమై.. ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్..! - IT Minister Goutham Reddy Twitter account hacked
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.
![ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్..! minister twitter account hacked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11350071-324-11350071-1618032091683.jpg?imwidth=3840)
minister twitter account hacked
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ఆలస్యంగా గుర్తించిన మంత్రి.. ఆ పోస్టులను తొలగించారు. ఈ విషయమై.. ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు
TAGGED:
ఏపీ రాజకీయ తాజా వార్తలు