ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తిరుపతికి వలస వచ్చిన కూలీలు కరోనా కారణంగా సతమతమవుతున్నారు. సొంత గ్రామాలకు వెళ్ళలేక... ఉన్న ప్రాంతంలో తినడానికి తిండి లేక దుర్బర పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతి నగర శివార్లలో జరుగుతున్న గృహ నిర్మాణాల్లో కూలీ పనులు చేసే దాదాపు 200 కుటుంబాలు లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపతి నుంచి అందిస్తారు.
ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత