Sri Lanka PM to Visit Tirumala: ఈనెల 23, 24 తేదీల్లో తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే పర్యటించనున్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 24న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. బ్రేక్ దర్శనంలో రాజపక్సేతో పాటు ఆయన కుటుంబం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీచూడండి: Tirumala Udayasthamana Seva: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్ ధర కోటి.. ప్రత్యేకతలు ఇవే!