కరోనా బారిన పడుతున్న పోలీసుల విషయంలో అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా పౌష్టికాహరం తీసుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని పోలీసులకు జాగ్రత్తలు వివరిస్తున్నామంటున్న సీపీ సజ్జనార్‌తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: గల్వాన్ ఘటన కేంద్రం వైఫల్యమే: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి