షాద్‌నగర్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ప్రభుత్వ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించిన కాసేపటికే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టుతో రోజు వారీ పద్ధతిలో విచారణ ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉంది.
వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..! - Priyanka Reddy case: Accused had returned to ensure body
వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..!
15:37 December 01
వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..!
15:37 December 01
వైద్యురాలి హత్యకేసు విచారణకు ప్రత్యేక కోర్టు..!
షాద్‌నగర్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ప్రభుత్వ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించిన కాసేపటికే.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టుతో రోజు వారీ పద్ధతిలో విచారణ ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉంది.
Intro:Body:Conclusion:
Last Updated : Dec 1, 2019, 8:02 PM IST