ETV Bharat / city

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు - sc sk joshi

బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో సభాపతి పోచారం, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ అధికారులతో భేటీ అయ్యారు.

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు
author img

By

Published : Sep 7, 2019, 5:36 PM IST

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు

శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌కు సంబంధించిన అంశాలతోపాటు సభ్యులు అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభాపతి పోచారం, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, శాసనసభ కార్యదర్శి డా.నరసింహాచార్యులు అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి, ప్రత్యేక సీఎస్​ అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు అధికారులు హాజరయ్యారు.

ఇవీ చూడండి: బేగంపేటలో గవర్నర్‌కు సీఎం ఘనంగా వీడ్కోలు..

TG_Hyd_38_07_Speakar_Pocharam_AV_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: ఫీడ్ అసెంబ్లీ OFC నుంచి వచ్చింది. ( ) శాసనసభా సమావేశాల్లో బడ్జెట్‌కు సంబంధించిన అంశాలతోపాటు గౌరవ సభ్యులు అడిగే ప్రశ్నలకు త్వరిత గతిన సమాధానాలు అందించాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇవాళ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్, శాసనసభ కార్యదర్శి డా. నరసింహా చార్యులు. అధికారులతో సమావేశయ్యారు. ఇంకా ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. visu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.