ETV Bharat / city

ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడం లేదు? - solutions for fastag problems

ఫాస్టాగ్‌ ఉన్నా... వాహనాదురులు ఎందుకు ఫాస్ట్‌గా ప్రయాణించలేకపోతున్నాయి? వాహనాలకు ట్యాగ్‌లు ఉన్నా.. ఎందుకు పనిచేయడం లేదు? యాప్‌ను ఎలా వాడాలి? ఎలా రీఛార్జ్‌ చేసుకోవాలని? వాహనాదారులకు ఫాస్టాగ్ ఇబ్బందులు తప్పాలంటే ఏం చేయాలి? ఇంతకీ సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా?

ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడంలేదు?
ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడంలేదు?
author img

By

Published : Dec 18, 2019, 9:45 AM IST

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. వాహనాలకు ట్యాగ్‌లు ఉన్నా... అవి సరిగా పనిచేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్టాగ్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నా... ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఫాస్టాగ్‌కు సంబంధించి మరిన్ని అంశాలపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌తో ఈ టీవీ భారత్ ముఖాముఖి.

ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడంలేదు?

ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్​ అనుచరుల వీరంగం

TG_HYD_02_18_FASTAAG_TROUBLES_PKG_318238 reporter : sripathi.srinivas ( ) దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఈనెల 15 నుంచి ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫాస్టాగ్ ఆప్ సౌకర్యముంటే..ఐఓ.ఎస్ ఫోన్ లో ఆ..సౌకర్యమే లేదు. వాహనాలకు ట్యాగ్ లు ఉన్నా..అవి సరిగ్గా పనిచేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది వాహనదారులకు ఫాస్టాగ్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా..అందులో ఎలా రీచార్జ్ చేసుకోవాలో అర్థంకాక ఇబ్బందులుపడుతున్నారు. ఇంతకీ ఈ సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా...? ఫాస్టాగ్ ఉన్నా..వాహనదారులు ఎందుకు ఫాస్ట్ గా ప్రయాణించలేకపోతున్నారు...? ఫాస్టాగ్ కు సంబంధించిన మరిన్ని అంశాలపై ఎన్.హెచ్.ఏ.ఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీపతి.శ్రీనివాస్ ముఖాముఖీ . Look....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.