- రుయా ఆస్పత్రి మరణాలు జగన్ ప్రభుత్వ హత్యలే: లోకేశ్
- 11 మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది: లోకేశ్
- ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందడం బాధాకరం: లోకేశ్
లైవ్ పేజ్: తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
00:09 May 11
రుయా ఆస్పత్రి మరణాలు జగన్ ప్రభుత్వ హత్యలే: లోకేశ్
00:07 May 11
పాలన చేతకాకపోతే జగన్ రాజీనామా చేయాలి: అచ్చెన్నాయుడు
- పాలన చేతకాకపోతే జగన్ రాజీనామా చేయాలి: అచ్చెన్నాయుడు
- చేతకాని పాలనతో ప్రాణాలు తీస్తున్న జగన్‌పై కేసు నమోదు చేయాలి: అచ్చెన్న
- రుయా ఆస్పత్రిలో రోగులు మృతి చెందడం బాధాకరం: అచ్చెన్నాయుడు
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: అచ్చెన్నాయుడు
- మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్న
23:41 May 10
'రుయా ఘటన హృదయాన్ని కలిచివేసింది'
- తిరుపతి రుయా ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి
- రుయా ఘటన హృదయాన్ని కలిచివేసింది: హోంమంత్రి సుచరిత
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి
- ఘటనపై చర్యలకు పోలీసు అధికారులకు హోంమంత్రి ఆదేశాలు
- ఆస్పత్రిలో సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులకు హోం మంత్రి ఆదేశం
23:25 May 10
'ఆక్సిజన్ సప్లైని బల్క్ సిలిండర్‌కు మార్చే క్రమంలో ఘటన'
- ఆక్సిజన్ సప్లైని బల్క్ సిలిండర్‌కు మార్చే క్రమంలో ఘటన జరిగింది: ఎస్పీ
- ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయినట్లు నిర్ధరించారు: ఎస్పీ
- ప్రస్తుతం మిగిలిన రోగుల పరిస్థితి నిలకడగానే ఉంది: ఎస్పీ
- పూర్తిస్థాయి విచారణ జరిపాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం: ఎస్పీ
23:07 May 10
- ఎస్వీఆర్‌ఆర్ ఆస్పత్రిలో దాదాపు వెయ్యి మందికి చికిత్స జరుగుతోంది: కలెక్టర్
- రాత్రి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్‌లో మార్పులు వచ్చాయి
- ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడం వల్ల కొందరు చనిపోయారు: కలెక్టర్
- వెంటనే ఆక్సిజన్‌ను పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించాం: కలెక్టర్
- ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు నిర్ధరణ అయ్యింది: కలెక్టర్
22:59 May 10
తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
- తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం
- ఆక్సిజన్ అందక 13 మంది రోగుల పరిస్థితి విషమం
- బాధితులకు సీపీఆర్ నిర్వహిస్తున్న వైద్యులు
- రుయా ఆస్పత్రి ఐసీయూలో దాదాపు 130 మంది రోగులు
- ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావటంతో 25 నిమిషాలు నిలిచిన సరఫరా
- శ్రీపెరంబూరు నుంచి ఆక్సిజన్ రవాణా ఆలస్యమైందన్న అధికారులు
- ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరా పునరుద్ధరించిన సాంకేతిక బృందం
- రోగులకు ఆక్సిజన్ అందిస్తున్న వైద్య బృందం