కేంద్ర ప్రభుత్వం హిందీని ఇతర భాషలపై బలవంతంగా రుద్దాలని చూస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి ఆరోపించారు. కొత్త విద్యావిధానాల అమలు వల్ల 1500 యూనివర్సిటీలు మూతపడ్డాయని తెలిపారు. విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ఎక్కువ కావడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'ఇతరుల అంతర్గత విషయాలు పాక్కు అనవసరం'