ETV Bharat / city

'దక్షిణ మధ్య రైల్వేకు రూ.370 కోట్లు నష్టం' - లాక్​డౌన్​లో రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వేలో లాక్​డౌన్​ వల్ల రోజుకు రూ.10 కోట్ల చొప్పున.. ఇప్పటి వరకు రూ.370 కోట్లు నష్టం వచ్చినట్లు జోన్​ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు.

scr cpro speaks on trains and isolation coaches in zone
'దక్షిణ మధ్య రైల్వేకు రూ.370 కోట్లు నష్టం'
author img

By

Published : Apr 28, 2020, 7:49 PM IST

లాక్​డౌన్​ వల్ల దక్షిణ మధ్య రైల్వే రోజుకు రూ.10 కోట్ల ఆదాయం కోల్పోతోందని అధికారులు తెలిపారు. గడిచిన 37 రోజుల్లో రూ.370 కోట్లు నష్టం వచ్చినట్లు వెల్లడించారు. గూడ్స్​ రైళ్లను నడుపుతూ నిత్యవసర సరకులను రవాణా చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి సీపీఆర్​వో రాకేశ్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

'దక్షిణ మధ్య రైల్వేకు రూ.370 కోట్లు నష్టం'

ఇవీచూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.