samantha insta post wiral: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో సమంత మరింత జోరుగా ముందుకెళ్తోంది. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే సామ్.. తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విల్ స్మిత్ రచించిన విల్ పుస్తకం నుంచి ఈ కోట్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ఇదీ చూడండి: ధోనీ 'అథర్వ' ట్రైలర్ రిలీజ్ చేసిన రజనీకాంత్