ETV Bharat / city

24th February 2010: ఫస్ట్​ డబుల్​ సెంచరీతో సచిన్‌ రికార్డు సృష్టించింది ఈరోజే

Sachin Tendulkar First Double Century: ఫిబ్రవరి 24, 2010.. ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గుర్తుపెట్టుకునే సంఘటన జరిగింది ఈ రోజే. ఒక ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం కూడా బ్యాటర్​కు కష్టంగా ఉన్న రోజుల్లోనే.. 200 పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందూల్కర్.

Sachin Tendulkar First Double Century
Sachin Tendulkar First Double Century
author img

By

Published : Feb 24, 2022, 3:45 PM IST

On This Day in 2010: గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో ఫిబ్రవరి 24, 2010న సచిన్​ తెందూల్కర్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో కేవలం 147 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి.. వన్డేల్లో 200 పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా రికార్డును సచిన్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

ఆ మ్యాచ్​లో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 248 పరుగులకే ఆలౌట్ చేసిన టీంఇండియా.. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఒక ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం కూడా బ్యాటర్​కు కష్టంగా ఉన్న రోజుల్లోనే సచిన్​ తెందూల్కర్ చరిత్ర సృష్టించాడు.

ఇదీ చూడండి: మిథాలీ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.