ETV Bharat / city

లాక్​డౌన్​తో రద్దీగా గరికపాడు చెక్​పోస్ట్.. ట్రాఫిక్​కు అంతరాయం

లాక్​డౌన్​ నేపథ్యంలో ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. 6 గంటలపాటు శ్రమించిన పోలీసులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు.

traffic at garikepadu checkpost
లాక్​డౌన్​తో రద్దీగా గరికపాడు చెక్​పోస్ట్
author img

By

Published : May 12, 2021, 11:39 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించడంతో ఏపీకి వెళ్లే ప్రయాణికులు ఎక్కువయ్యారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు అయిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాల రద్దీ ఏర్పడింది. 6 గంటలు శ్రమించిన పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

లాక్​డౌన్​తో రద్దీగా గరికపాడు చెక్​పోస్ట్.. ట్రాఫిక్​కు అంతరాయం

ఇదీ చదవండి: కొవిడ్ కష్టాలు: పొట్టకూటి కోసం గాంధీ వేషధారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.