ETV Bharat / city

ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా - rtc strike latest news

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన నిరాహారదీక్ష వాయిదా వేస్తున్నట్లు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా
author img

By

Published : Nov 11, 2019, 11:49 PM IST

మంగళవారం ఆర్టీసీ ఐకాస తలపెట్టిన నిరాహారదీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైకోర్టులో విచారణ అనంతరం భవిష్యత్​ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమ్మెను చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించాలని కోరిన ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించినట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ఆర్టీసీ ఐకాస నిరాహార దీక్ష వాయిదా

ఇవీచూడండి: ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో ఇచ్చారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.