ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడిన కేసులో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరుడు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: పార్లమెంటుకూ కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తోనే ఎంపీ ప్రసంగం