ETV Bharat / city

తెలంగాణ ట్రాన్స్​కో జేఎండీగా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి - ఇంధనశాఖ ఉత్తర్వులు

తెలంగాణ ట్రాన్స్​కో జేఎండీగా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి సి.శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఇప్పటికే ట్రాన్స్​కోలో ఇంఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు... ఇంఛార్జ్ జేఎండీగా కొనసాగనున్నట్లు ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

retired iras officer Srinivasarao appainted as Transco Jmd

author img

By

Published : May 4, 2021, 5:16 PM IST

తెలంగాణ ట్రాన్స్​కో జేఎండీ (ఫైనాన్స్)గా విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి సి.శ్రీనివాసరావు నియామకమయ్యారు. మూడేళ్ల పాటు సి.శ్రీనివాసరావు బాధ్యతల్లో కొనసాగుతారని ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ట్రాన్స్​కోలో ఇంఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు... ఇంఛార్జ్ జేఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం.. కేంద్ర సర్వీసుకు రాజీనామా చేసి పూర్తిస్థాయిలో జేఎండీ బాధ్యతలు చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.