ETV Bharat / city

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎల్​.రమణ - telangana news

రిపబ్లిక్​ డేను పురస్కరించుకుని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో తెతెదేపా అధ్యక్షుడు రమణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాల్లో రాజ్యాంగ బద్ధంగా పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు.

republic day celebrations at ttdp office in hyderabad
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎల్​.రమణ
author img

By

Published : Jan 26, 2021, 1:22 PM IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న, బీసీ సెల్ అధ్యక్షుడు సతీష్ కుమార్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రాల్లో రాజ్యాంగ బద్ధంగా పాలన సాగాలని ఎల్​.రమణ ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఎల్.రమణ... రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగుతోందని విమర్శించారు.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.