జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్లు అధికారులు పరిశీలించారు. 1,893 మంది నామపత్రాలు సమర్పించగా... 68 తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా భాజపా నుంచి 539, సీపీఎం నుంచి అత్యల్పంగా 19 దాఖలయ్యాయి. స్క్రూట్నీ పూర్తి అయన తర్వాత వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
- భాజపా -539
- సీపీఐ- 22
- సీపీఎ- 19
- కాంగ్రెస్- 348
- ఎంఐఎం-72
- తెరాస- 527
- తెదేపా- 202
- రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు-143
- స్వతంత్రులు-613
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు... 68 నామినేషన్లు తిరస్కరణ