ఇదీ చూడండి:
స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసు దర్యాప్తు ముమ్మరం.. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా.. - మెటల్ డిటెక్టర్ తనిఖీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసును ఛేదించేందుకు రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మెటల్ డిటెక్టర్ తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కర్ణంగూడ నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
realtors murder case Investigation at karnamguda with metal detector
ఇదీ చూడండి: