నేడు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు... ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని ఖైరతాబాద్, అమీర్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, చింతల్లో వర్షం కురిసి రోడ్లపైకి నీరు చేరింది.
ఇదీ చూడండి: మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం : మంత్రి ఈటల