మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు
'మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు' - lockdown in rachakonda
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పనుల మీద రాకపోకలు సాగించే వారికి మాత్రమే ఈ-పాస్‌లు జారీ చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 21 వేల మంది వాహనదారులపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్న సీపీ మహేష్ భగవత్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
!['మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు' rachakonda cp mahesh bhagwat on lockdown situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11830142-736-11830142-1621504928678.jpg?imwidth=3840)
rachakonda cp mahesh bhagwat on lockdown situation
మరింత కఠినంగా లాక్డౌన్... 21 వేల మంది వాహనదారులపై కేసులు
ఇదీ చూడండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు