Prof Radha Raghurama: 'అలసత్వం వద్దు.. తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే' - అలసత్వం వద్దు..తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే
అఫ్గాన్‌లో తాలిబన్ల ఆక్రమణను ఆ దేశ అంతర్గత వ్యవహారంగా చూడొద్దని.. ఏపీ విశాఖ గీతం యూనివర్సిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగాధిపతి ఆచార్య రాధా రఘురామ అంటున్నారు. ప్రపంచ దేశాలు ఒక్కటిగా తీర్మానించి.. తాలిబన్లపై యుద్ధం ప్రకటించాలని ఆమె అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రపంచ మానవాళికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. తాలిబన్లు అప్ఘానిస్తాన్‌నే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాలనూ ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ రాధా రఘురామతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Radha
By
Published : Aug 15, 2021, 9:07 PM IST
'అలసత్వం వద్దు.. తాలిబన్లపై యుద్ధం ప్రకటించాల్సిందే'