కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కవులు, కళాకారులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజానాట్యమండలి కళాకారుడు సాంబరాజు యాదగిరి తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'