ETV Bharat / city

ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం... అంజన్​ కుమార్​, రాములు నాయక్​ అరెస్ట్​ - కాంగ్రెస్​ నేతల ప్రగతిభవన్​ ముట్టడి

ఆర్టీసీ ఐకాస సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్​ నేతలు ప్రగతి భవన్​ ముట్టడించేందుకు యత్నించారు. మాజీ ఎంపీ అంజన్​ కుమార్​ యాదవ్​, రాములు నాయక్​తోపాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

pragathi bhavan hyderabad
author img

By

Published : Oct 21, 2019, 9:15 AM IST

Updated : Oct 21, 2019, 4:59 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​కు మద్దతుగా కాంగ్రెస్​ నేతలు హైదరాబాద్​లోని ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. మాజీ ఎంపీ అంజన్​ కుమార్​ యాదవ్​, రాములు నాయక్​తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

పలువురు నేతల గృహనిర్బంధం...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్​కు మద్దతుగా కాంగ్రెస్​ నేతలు ఇవాళ ప్రగతి భవన్​ ముట్టడికి పిలువునిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్​ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్​, షబ్బీర్​ అలీ, మల్​రెడ్డి రంగారెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం... అంజన్​ కుమార్​, రాములు నాయక్​ అరెస్ట్​

ఇదీ చూడండి : షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం... చిన్నారి మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Oct 21, 2019, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.