ETV Bharat / city

potentially hazardous asteroid: భూమి వైపునకు దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! - ఆస్టరాయిడ్

asteroid to come close to Earth: గంటకు 49513.45 కిలోమీటర్ల వేగంతో భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్లు నాసా తెలిపింది. ఇది భూమిని ఢీకొంటే చాలా విధ్వంసం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

potentially hazardous asteroid
potentially hazardous asteroid
author img

By

Published : Mar 24, 2022, 10:44 AM IST

Nasa Joint Propulsion Laboratory: అంతరిక్షంలో మరో ఆస్టరాయిడ్ భూమివైపు దూసుకొస్తోంది. గంటకు 49513.45 కిలోమీటర్ల వేగంతో భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నట్లు నాసా తెలిపింది. గ్రహశకలం దాదాపు 450 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. ఇది భూమిని ఢీకొంటే చాలా విధ్వంసం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

potentially hazardous asteroid: యునైటెడ్ స్టేట్స్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు సమానమైన పరిమాణాన్ని ఈ గ్రహశకలం కలిగి ఉందని స్పష్టం చేసింది. తాజాగా పొటెన్షియల్లీ హజార్డస్(ప్రమాదకర) గ్రహశకలాల జాబితాలో దీనిని నాసా చేర్చడంతో కొంతవరకు ఆందోళన నెలకొంది.

ఇదీ చూడండి: 'భారతీయులకు రెండో అతిపెద్ద ముప్పు అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.