పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ను జులై 1న నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐతే కరోనా పరిస్థితులు, హైకోర్టు ఆదేశాలతో పరీక్ష వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్ నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు ఎస్బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్ ప్రకటించారు. కరోనా నిబంధనలకు లోబడి.. పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహణ - పాలిసెట్ 2020
సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహణ
16:42 August 22

Last Updated : Aug 22, 2020, 6:12 PM IST