ETV Bharat / city

ఏపీ పుర పోలింగ్ : ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..!

author img

By

Published : Mar 10, 2021, 10:59 AM IST

ఏపీలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. 9 గంటలు దాటే సమయానికి సుమారు 12 శాతంగా నమోదైంది.

polling-percentage-in-ap-municipal-elections-till-9-am
ఉదయం 9 గంటలకు ఏపీ పుర పోలింగ్ శాతం ఇలా..!

ఏపీలో పుర ఎన్నికల పోలింగ్‌ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం తొమ్మిద గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్​ శాతం ఇలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 శాతం పోలింగ్ నమోంది.

జిల్లాపోలింగ్ శాతం
శ్రీకాకుళం 10
విజయనగరం14
విశాఖ14
తూర్పుగోదావరి16
పశ్చిమగోదావరి16
కృష్ణా13
గుంటూరు16
ప్రకాశం14
నెల్లూరు12
చిత్తూరు9
అనంతపురం12
కడప8
కర్నూలు 11

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.