ETV Bharat / city

'రోడ్లపైకి వస్తున్నవారు ఏవో కారణాలు చెబుతున్నారు' - corona effect in hyderabad

లాక్​డౌన్​ అమలవుతున్నా.. ఏవో కారణాలతో ప్రజలు రోడ్డెక్కుతున్నారని పోలీసులు తెలిపారు. అలాంటి వారికి కౌన్సెలింగ్​ ఇస్తున్నామన్నారు. వాహనాలు సీజ్​ చేస్తున్నట్లు వెల్లడించారు.

police explain situation of lock down in hyderabad
'రోడ్లపైకి వస్తున్నవారు ఏవో కారణాలు చెబుతున్నారు'
author img

By

Published : Apr 7, 2020, 12:23 PM IST

లాక్ డౌన్ ఉన్నా వాహనదారులు రోడ్లపై అధికంగా తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చెక్​పోస్ట్​ల వద్ద తనఖీలు మరింత పటిష్ఠం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. మైత్రీవనం వద్ద పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

'రోడ్లపైకి వస్తున్నవారు ఏవో కారణాలు చెబుతున్నారు'

ఇవీచూడండి: రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా.. 364 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.