ETV Bharat / city

పాతబస్తీలో ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించిన పోలీసులు - హైదరాబాద్ వార్తలు

పాతబస్తీలో దక్షిణ మండల పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రజలకు భరోసా కల్పించదానికి ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించినట్లు దక్షిణ మండల డీసీపీ తెలిపారు.

Police conducting a flag march in the old city in hyderabad
పాతబస్తీలో ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించిన పోలీసులు
author img

By

Published : Nov 20, 2020, 10:33 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో దక్షిణ మండల పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. గ్రేటర్​ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం వల్ల ప్రచార ప్రక్రియ మొదలవుతుందని... డిసెంబర్ 1న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి హైదరాబాద్ నగర పోలీసులు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నామని దక్షిణ మండల డీసీపీ గజరావ్​ భూపాల్​ తెలిపారు.

డబీర్​పురా, యాకత్​పురా మొదలైన సున్నిత ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రజలకు భరోసా కల్పించదానికి ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: ముగిసిన నామినేషన్ల సందడి.. చివరిరోజు కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.