ETV Bharat / city

ఆ రేషన్​ దుకాణానికి వెళ్లేందుకు జనం భయం.! - హైదరాబాద్​లో కరోనా ప్రభావం

హైదరాబాద్​ నగర శివారు బండ్లగూడ కార్పొరేషన్​ పరిధిలోని శాంతినగర్​లో రేషన్​ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రేషన్​ దుకాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు శాంతినగర్​లోని సామాజిక భవనంలోకి దుకాణాన్ని తరలించారు.

corona effect in hyderabad
ఆ రేషన్​ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు..!
author img

By

Published : Apr 2, 2020, 3:59 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రేషన్​ దుకాణాల్లో నిత్యవసర సరుకుల పంపిణీ జరుగుతోంది. ప్రజలు బారులు తీరి సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ హైదరాబాద్​ నగర శివారులోని బండ్లగూడ కార్పొరేషన్​ పరిధిలోని శాంతినగర్​లో రేషన్​ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. రేషన్​ దుకాణాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరారు.

శాంతినగర్​ కాలనీలోని రేషన్​ దుకాణం యజమాని కొన్ని రోజుల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చారు. గుర్తించిన పురపాలక సిబ్బంది సర్వే నిర్వహించి.. వారిని గృహ నిర్బంధం చేసి ఇంటికి మీపంస్టిక్కర్​ అతికించారు. అసలే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో వారి ఇంటి నుంచి సరుకులు తీసుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అక్కడకు సమీపంలోని సామాజిక భవనంలోకి తరలించారు.

ఆ రేషన్​ దుకాణానికి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు..!

ఇవీచూడండి: రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.