నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు - తితిదే
తిరుమల శ్రీవారు దాదాపు 8 నెలల విరామం తర్వాత తిరుమాడ వీధుల్లో విహరించారు. నాగుల చవితి సందర్భంగా పెదశేషవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి.. ఉభయ దేవేరులతో కలసి ఆదిశేషుడిపై భక్తులను అనుగ్రహించారు. సుదీర్ఘ విరామం తరువాత తిరు వీధుల్లో ఊరేగిన ఉత్సవమూర్తులకు భక్తులు కర్పూర హారతులు పట్టారు.
నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు
By
Published : Nov 18, 2020, 10:52 PM IST
.
నాగులచవితి సందర్భంగా పెదశేషవాహనంపై విహరించిన శ్రీవారు