ETV Bharat / city

Out sourcing employees meet sajjala: సజ్జల కాళ్లపై పడిన ఉద్యోగులు

author img

By

Published : Feb 5, 2022, 5:21 PM IST

Out sourcing employees meet sajjala: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగుల్లో కొంతమంది సజ్జల కాళ్లపై పడి.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ప్రకారం తమకు కూడా వేతనాలు పెంచాలంటూ.. వినతిపత్రం అందజేశారు.

sajjala
sajjala
సజ్జల కాళ్లపై పడిన ఉద్యోగులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.