ETV Bharat / city

ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

Ordinance on AP Employees Age Relaxation: ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి.

Ordinance on AP Employees Age Relaxation
ఏపీలో పదవీ విరమణ వయసు పెంపు
author img

By

Published : Jan 31, 2022, 10:40 PM IST

Ordinance on AP Employees Age Relaxation: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై రాష్ట్ర సర్కార్‌ మరో అడుగు ముందుకేసింది. రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచుతూ.. ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

నూతన పీఆర్సీ జీవోల విడుదల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించనున్నారు.

ఇదీ చదవండి: All Party Meeting: 'తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకు వివక్ష?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.