Kindambi Srikanth Parents: భారత బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జట్టు కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గుంటూరులోని కిదాంబి శ్రీకాంత్ ఇంట్లో సంతోషం మిన్నంటింది. గతంలో పలు మార్లు శ్రీకాంత్ టైటిల్ నెగ్గినప్పటికీ భారత జట్టు సభ్యుడిగా థామస్ కప్ గెలవడం ప్రత్యేకతను చాటుతుందని కిదాంబి శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కృష్ణ చెప్పారు.
ఇదీ చదవండి: మంత్రుల అవినీతిలో సీఎంకు వాటాలు ముడుతున్నాయి: బండి సంజయ్
ఇద్దరు పిల్లల్ని రైలులో నుంచి తోసేసి, దూకిన మహిళ.. లక్కీగా...