ఇదీ చదవండి: టీకా వేయించుకోమని చెబితే రాళ్లతో తరిమికొట్టారు!
Anandayya Medicine: 'దైవకృపతోనే మందు తయారీ సాధ్యమైంది' - telangana news
కరోనా మహమ్మారి భయంతో చాలామంది కృష్ణపట్నం ఆనందయ్య మందు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ ఆనందయ్య మందు తయారీలో బిజీబిజీ అయిపోయారు. మరి ఇంతకీ అసలు కృష్ణపట్నం మందు పంపిణీ ఎలా జరుగుతుంది? అన్ని జిల్లాలవారు ఈ మందు వాడుతున్నారా? లేకుంటే నెల్లూరు జిల్లాకే పరిమితమైందా? మందు తయారీకి, పంపిణీకి ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? అసలు ఈ మందు ఎలా వాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను కృష్ణపట్నం ఆనందయ్య ఈటీవీ భారత్ ముఖాముఖిలో పంచుకున్నారు.
Anandayya Medicine: 'దైవకృపతోనే మందు తయారీ సాధ్యమైంది'
ఇదీ చదవండి: టీకా వేయించుకోమని చెబితే రాళ్లతో తరిమికొట్టారు!