శ్రీశైలంలోని ఘంట మఠం వద్ద మరోసారి ప్రాచీన తామ్ర శాసనాలు బయటపడ్డాయి. ఘంట మఠం ఉప ఆలయాల పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 18 తామ్ర శాసనాలు వెలుగుచూశాయి. అవి ఏ కాలానికి చెందిన శాసనాలు అనే విషయంపై దేవస్థాన ఈవో రామారావు, ఈఈ మురళి పరిశీలించారు. వాటిలో కొన్ని నందినగరి, తెలుగు శాసనాలుగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: CM KCR: పల్లె, పట్టణ ప్రగతి అమలుకు అదనపు కలెక్టర్లకు నిధులు