ETV Bharat / city

వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి.. సీఎంకు అధికారుల నివేదిక

author img

By

Published : Oct 15, 2020, 8:22 PM IST

Updated : Oct 15, 2020, 8:53 PM IST

cofficers report to cm kcr on floods in telangana
వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి.. సీఎంకు అధికారుల నివేదిక

20:17 October 15

వరదలతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మరణించినట్టు వివరించారు. జీహెచ్​ఎంసీ పరిధిలోనే 11 మంది మృతి చెందినట్లు తెలిపారు.

రాష్ట్రంలో 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల్లో కనీసం సగం పంటలకు లెక్కించినా... రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.

ఇదీ చూడండి: వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రూ. 5వేల కోట్ల నష్టం అంచనా

Last Updated : Oct 15, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.