Night curfew extend in ap: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ఫ్యూ ఆంక్షల్ని ఈనెల 14 వరకు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇగీ చూడండి: Telangana Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు