ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు శుభాకాంక్షల వెల్లువ - Wishes_To_Cm

సీఎం కేసీఆర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి, ఐనవోలు దేవస్థానాల క్యాలెండర్​లు అందజేశారు.

new year wishes to cm kcr
ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
author img

By

Published : Jan 1, 2020, 5:31 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదార్లు, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, కమిషన్, కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రగతిభవన్​లో సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నతపాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు రూపొందించిన నమూనా డిక్షనరీని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ఇవీ చూడండి: తమిళిసైకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం

File : TG_Hyd_42_01_Wishes_to_CM_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Secretariat OFC ( ) నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదార్లు, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, కమిషన్, కార్పోరేషన్ ఛైర్మన్లు ప్రగతిభవన్ లో సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నతపాఠశాల విద్యార్థులుకు ఇచ్చేందుకు రూపొందించిన నమూనా డిక్షనరీని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. యాదాద్రి, ఐనోవలు దేవస్థానాల కేలండర్ లను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.