కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతి, జాప్యం నుంచి పేదలు, రైతులకు విముక్తి కలగనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం దేశానికే దశ, దిశ చూపుతుందని ట్వీట్ చేశారు.
రెవెన్యూశాఖలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది పలకనున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
-
అవినీతి, ఆలస్యం బాధలనుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది.రెవెన్యూలో సిఎం కేసిఆర్ గారు చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఙతలు
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">అవినీతి, ఆలస్యం బాధలనుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది.రెవెన్యూలో సిఎం కేసిఆర్ గారు చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఙతలు
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 9, 2020అవినీతి, ఆలస్యం బాధలనుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది.రెవెన్యూలో సిఎం కేసిఆర్ గారు చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఙతలు
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 9, 2020
ఇదీ చదవండి: శాసనసభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం